అవినీతి అధికారుల అక్రమాస్తుల గుట్టు రట్టు

ఏసీబీ దాడుల్లో వెలుగులోకి వస్తున్న వందల కోట్ల సంపద ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూనే అక్రమ మార్గాల్లో కోట్ల రూపాయలు కూడబెట్టిన అధికారుల అసలు రూపం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహిస్తున్న సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సాధారణ జీతభత్యాలతో జీవించాల్సిన కొందరు అధికారులు అక్రమ సంపాదనతో సామ్రాజ్యాలు నిర్మించుకున్నట్లు దర్యాప్తులో తేలుతోంది. విల్లాలు, విలాసవంతమైన భవనాలు, అపార్ట్‌మెంట్లు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు, … Continue reading అవినీతి అధికారుల అక్రమాస్తుల గుట్టు రట్టు