ACB దాడులు.. భూ సర్వే అధికారికి రూ.150 కోట్ల ఆస్తుల గుర్తింపు

నారాయణగూడ నివాసంతో పాటు 12 చోట్ల ACB సోదాలు అటకపై దాచిన రూ.1.2 కోట్ల నగదు స్వాధీనం హైదరాబాద్: భూ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరికి చెందిన నివాసం, ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.150 కోట్ల మార్కెట్ విలువ చేసే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ పర్యవేక్షణలో నారాయణగూడలోని … Continue reading ACB దాడులు.. భూ సర్వే అధికారికి రూ.150 కోట్ల ఆస్తుల గుర్తింపు