విశాఖలో రూ.35 వేల కోట్ల AI మహా ప్రాజెక్ట్

విశాఖకు ఎయిర్‌ట్రంక్ AI క్యాంపస్‌ రూ.35,000 కోట్ల పెట్టుబడి.. వేల మందికి ఉద్యోగాల దారి అమరావతి/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ సాంకేతిక పెట్టుబడి రానుంది. ప్రపంచ స్థాయి హైపర్‌స్కేల్ డేటా సెంటర్ సంస్థ ఎయిర్‌ట్రంక్ విశాఖపట్నంలో 2 గిగావాట్ల సామర్థ్యంతో భారీ AI క్యాంపస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుమారు రూ.35,000 కోట్ల పెట్టుబడితో 150 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాకు … Continue reading విశాఖలో రూ.35 వేల కోట్ల AI మహా ప్రాజెక్ట్