పుష్ప-2 తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ ఘటనపై కోర్టు కీలక ఆదేశాలు సోమవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచన హైదరాబాద్: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో హీరో Allu Arjunకు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల సమయంలో భారీ సంఖ్యలో … Continue reading పుష్ప-2 తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు