TG:BRS నిరసనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

March 16, 2026 5:53 PM

Hyderabadలోని అమరవీరుల స్థూపం వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ నేతలు అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు స్థూపానికి పాలాభిషేకం చేసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమం తెలంగాణ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్ Mettu Sai Kumar ఆధ్వర్యంలో జరిగింది. బీఆర్‌ఎస్ నేతల రాకతో అమరవీరుల స్థూపం అపవిత్రమైందని, అందుకే పాలతో కడిగి శుద్ధి చేసినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media