చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీలో కొత్త కోణం

క్రూర మృగాల ప్రమేయంపై పోలీసుల వినూత్న ప్రయోగం కాకినాడ: కాకినాడ జిల్లా తుని మండలం సి.హెచ్. ఆగ్రహారం గ్రామంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన రోజులు గడుస్తున్నా మిస్టరీగానే మిగిలింది. జూన్ 6న కనిపించకుండా పోయిన చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే వందలాది మంది సిబ్బందితో విస్తృతంగా గాలింపు చేపట్టినప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆధారం లభించలేదు. దీంతో ఇప్పుడు క్రూర మృగాల ప్రమేయం ఉందా అనే … Continue reading చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీలో కొత్త కోణం