మదీనగూడ ఆంతేరా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు
ఫంగస్ కూరగాయలు, పాడైన వంటనూనె స్వాధీనం పలు నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు శేరిలింగంపల్లి, మియాపూర్ (బీఎన్‌ఎస్): మదీనగూడలో ఉన్న ప్రముఖ ఆంతేరా (AnTeRa) రెస్టారెంట్‌లో సీఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందాలు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. తనిఖీల సమయంలో రెస్టారెంట్ నిర్వహణలో అనేక లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రికార్డులు అందుబాటులో లేవు రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఫుడ్ హ్యాండ్లర్లకు సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు అందుబాటులో లేవని అధికారులు … Continue reading మదీనగూడ ఆంతేరా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed