CINEMA మరియు వ్యవసాయ రంగాల మధ్య తీవ్ర అసమానత కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో చర్చ రాజుకుంటోంది.

పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు ₹600 వరకు ఉండటాన్ని,గత YSRCP ప్రభుత్వం రైతుల దుస్థితితో పోల్చుతున్నారు.టికెట్ ధరలు 600rs పెంచి రైతుకు మాత్రం 50పైసల తమ పంటని అమ్ముకునే దౌర్భాగ్యం APప్రభుత్వానికి మాత్రమే సాధ్యం అంటున్నారు ప్రజలు, ప్రతిపక్షం .

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నారని, అరటిపండ్లను కేజీకి 50 పైసలకే (₹0.50) అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ఆహారాన్ని పండించేవారి శ్రమ విలువ ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు, వినోద పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఈ వైరుధ్యం ఎత్తిచూపుతోంది.

