AP:వాడపల్లి వెంకన్న సేవలో హాస్య నటుడు జోగి నాయుడు

February 23, 2026 5:51 PM

కోనసీమ తిరుమల’గా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ తెలుగు హాస్య నటుడు జోగి నాయుడు దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ పండితులు జోగి నాయుడుకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. తనను కలిసిన అభిమానులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media