AP : kurnool ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం ప్రారంభం

November 25, 2025 5:41 PM

ఆలూరు ప్రజల దీర్ఘకాల స్వప్నమైన ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం లాంఛనంగా ప్రారంభమైంది.

ప్రధాన అతిథులుగా ఆలూరు తాలూకా టిడిపి ఇన్‌ఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి, కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు పాల్గొని భవనాన్ని ప్రారంభించారు.

ఈ చారిత్రక కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతమైందని ఎంపీ నాగరాజు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media