కళ్యాణదుర్గం పర్యటన ముగించుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్,అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు అర్పించలేదని కళ్యాణదుర్గం లో కొన్ని దళిత సంఘాలు భైఠాయించరు ఈ రోజు మధ్యాహ్నం పాట్నాకు ప్రయాణం.ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న లోకేష్ ఈ రోజు సాయంత్రం రెండు సమావేశాల్లో పాల్గొంటారు.
సాయంత్రం 6:00 గంటలకు – బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం
సాయంత్రం 7:30 గంటలకు – బీహార్ పారిశ్రామికవేత్తల సమావేశం
నవంబర్ 9, ఆదివారం ఉదయం 10:00 గంటలకు, పాట్నాలో ఎన్డీఏకు మద్దతుగా మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.తరువాత మధ్యాహ్నం పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.

