వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ “జీవితాంతం కూటమిలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు” అని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో బాలకృష్ణ జగన్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ స్పందించలేదని విమర్శించారు. “లోకేశ్, చంద్రబాబును చెరో భుజంపై ఎత్తుకోండి, జీవితాంతం కూటమిలో ఉండండి — మాకేం అభ్యంతరం లేదు” అంటూ అంబటి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

