Sattenapalli మండలం Dhulipalla గ్రామంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న గాడపాటి ఏలియా అనే వ్యక్తిని గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఏలియా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
