సత్తెనపల్లి డీసీ ప్రస్సున్న ఆరియా హాస్పిటల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ మొత్తం పరిశీలించి, పేషెంట్లను పరామర్శించారు. ఓపి రిజిస్టర్‌లు, హాస్పిటల్ పరిసరాలన్నీ సమీక్షించారు.
డీసీ వైద్యులు ఎల్లప్పుడూ పేషెంట్లకు అందుబాటులో ఉండాలని, సహకరించాలని సూచించారు. అటెండెన్స్ లేని వైద్యులు, స్టాఫ్ నర్సులను పిలిచి వారిని కఠినంగా హెచ్చరించారు.