గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో బోస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను సినీ గ్లామర్‌తో పాటు రాజకీయ ప్రముఖుల మధ్య ప్రారంభించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను హీరోయిన్ మీనాక్షి చౌదరి మరియు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కలిసి ప్రారంభించారు తెనాలి పట్టణం, బోస్ రోడ్డు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక నాయకులు, అభిమానులు భారీగా హాజరయ్యారు.
