ఆపరేషన్ ట్రేస్‌తో 8,396 మంది బాలికలు, మహిళల ఆచూకీ
మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం: హోంమంత్రి అనిత ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’తో వేధింపుల నిరోధం అమరావతి, జూన్ 16: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మహిళల రక్షణ, అదృశ్యమైన వారి గుర్తింపు, నేరాల నియంత్రణ, వేధింపుల నివారణ వంటి అంశాల్లో పోలీస్ శాఖ గణనీయమైన ఫలితాలు సాధించిందని చెప్పారు. మంగళవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పోలీస్ శాఖ పనితీరుపై … Continue reading ఆపరేషన్ ట్రేస్‌తో 8,396 మంది బాలికలు, మహిళల ఆచూకీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed