మహిళల 4×100మీ రిలేలో భారత్‌కు స్వర్ణం..

ASIAN రిలేస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ASIA: చైనాలోని షావోషింగ్‌లో జరిగిన ASIAN రిలేస్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ చివరి రోజు భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. శ్రాబణి నందా, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివాంకర్, తమన్నాతో కూడిన భారత క్వార్టెట్ 43.85 సెకన్లలో రేసును పూర్తి చేసింది. ఇది ఈ సీజన్‌లో ఆ జట్టు నమోదు చేసిన అత్యుత్తమ … Continue reading మహిళల 4×100మీ రిలేలో భారత్‌కు స్వర్ణం..