AYUV స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్‌కు ESI ఆసుపత్రి ప్రశంసా పత్రం

రక్తదాన సేవలకు గుర్తింపు రోహిత్ ముదిరాజ్‌కు బెస్ట్ బ్లడ్ డోనర్ సర్టిఫికెట్ శేరిలింగంపల్లి: అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన బాధితులకు వెంటనే సహాయం అందిస్తూ మానవతా సేవలను కొనసాగిస్తున్న AYUV స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్‌కు ESI ఆసుపత్రి యాజమాన్యం ప్రశంసా పత్రం అందించి సత్కరించింది. రక్తదాన రంగంలో సంస్థ చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది. సమాజ సేవలో ప్రత్యేక గుర్తింపు రక్తం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న రోగులు, వారి … Continue reading AYUV స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్‌కు ESI ఆసుపత్రి ప్రశంసా పత్రం