ప్రియుడి కోసం కన్న కూతురినే చంపింది

తండ్రి కావాలంటూ ఏడుస్తోందని పథకం పోస్టుమార్టం నివేదికతో బయటపడిన దారుణం బెంగళూరు: తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి జీవించేందుకు ఐదేళ్ల కుమార్తె అడ్డుగా ఉందని భావించిన ఓ మహిళ ఆమెను హత్య చేసింది. అనారోగ్యంతో చనిపోయిందని అందరినీ నమ్మబలికింది. అయితే పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బెంగళూరులోని కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియాంక అనే మహిళకు ప్రవీణ్‌తో … Continue reading ప్రియుడి కోసం కన్న కూతురినే చంపింది