ఉదయపు అల్పాహారమే ఆరోగ్యానికి బలమైన పునాది
పోషకాహారంతో రోజంతా ఉత్సాహం రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ఎంతో కీలకం. రాత్రంతా ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలోని శక్తి నిల్వలు తగ్గుతాయి. వాటిని తిరిగి భర్తీ చేయడంలో బ్రేక్‌ఫాస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరైన అల్పాహారం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం మొలకలు, తాజా పండ్లు, ఓట్స్, రాగి జావ, ఉడికించిన గుడ్లు వంటి ఆహార పదార్థాలను రోజువారీ … Continue reading ఉదయపు అల్పాహారమే ఆరోగ్యానికి బలమైన పునాది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed