కేటీకే-5 గనిలో తృటిలో తప్పిన భారీ ప్రమాదం
బ్లాస్టింగ్ సమయంలో చేతిలోనే పేలిన మందుగుండు షార్ట్ ఫైరర్‌కు తీవ్ర గాయాలు.. భద్రతా చర్యలపై మళ్లీ చర్చ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 భూగర్భ బొగ్గు గనిలో సోమవారం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. బొగ్గు ఉత్పత్తి పనుల్లో భాగంగా నిర్వహించిన బ్లాస్టింగ్ సమయంలో మందుగుండు పదార్థం కార్మికుడి చేతిలోనే పేలింది. ఈ ఘటనలో షార్ట్ ఫైరర్‌గా పనిచేస్తున్న శ్రీరాముల ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డారు. గనిలోని ఇతర కార్మికులు వెంటనే స్పందించడంతో మరింత ప్రాణనష్టం … Continue reading కేటీకే-5 గనిలో తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed