ప్లంబర్‌ ఖాతాలోకి రూ.294.80 కోట్లు..

జియో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తం కనిపింపు అనుమానాస్పద లావాదేవీలపై సైబర్ సెల్, పోలీసులకు ఫిర్యాదు గయా, బిహార్: బిహార్‌లోని గయా జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన చర్చనీయాంశంగా మారింది. బోధ్‌గయా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మస్త్‌పురా గ్రామానికి చెందిన ప్లంబర్, ఎలక్ట్రికల్ మేస్త్రీ వికాస్ కుమార్ ఖాతాలో అకస్మాత్తుగా రూ.294 కోట్లు 80 లక్షలు కనిపించాయి. సాధారణంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు సంపాదించే వికాస్ ఖాతాలో ఇంత పెద్ద మొత్తం … Continue reading ప్లంబర్‌ ఖాతాలోకి రూ.294.80 కోట్లు..