Blinkit లో ఇయర్‌బడ్స్ ఆర్డర్.. చేతికి చేరింది బంగాళాదుంప!
బోట్ ఎయిర్‌డోప్స్ బదులు ఆలుగడ్డ వచ్చిందన్న బెంగళూరు టెక్కీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన Blinkit ఆర్డర్ బెంగళూరు: సాఫ్ట్‌వేర్ డెవలపర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. క్విక్ కామర్స్ వేదిక Blinkit ద్వారా ఆర్డర్ చేసిన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ బదులు తనకు బంగాళాదుంప వచ్చిందని అతడు ఆరోపించాడు. ఫుల్‌స్టాక్ డెవలపర్ శశ్వత్ ఆచార్య లింక్డ్‌ఇన్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. బ్లింకిట్ యాప్‌లో బోట్ ఎయిర్‌డోప్స్ ఇయర్‌బడ్స్‌ను ఆర్డర్ చేశానని తెలిపారు. ప్లాట్‌ఫామ్ హామీ ఇచ్చినట్లే … Continue reading Blinkit లో ఇయర్‌బడ్స్ ఆర్డర్.. చేతికి చేరింది బంగాళాదుంప!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed