ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఐదేళ్ల ముందే సంకేతాలు.. కొత్త రక్త పరీక్షపై ఆశలు
14 ప్రోటీన్ల గుర్తింపుతో కీలక ముందడుగు క్యాన్సర్ రాకముందే ప్రమాదాన్ని గుర్తించే అవకాశం హైదరాబాద్: ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని వ్యాధి నిర్ధారణకు ఐదేళ్ల ముందే గుర్తించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. రక్తంలో కనిపించే ప్రత్యేకమైన “బ్లడ్ సిగ్నేచర్” ఆధారంగా ఈ ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ సెల్లో ప్రచురితమయ్యాయి. ఆస్ట్రేలియాలోని వాల్టర్ అండ్ ఎలైజా హాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (WEHI) … Continue reading ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఐదేళ్ల ముందే సంకేతాలు.. కొత్త రక్త పరీక్షపై ఆశలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed