“బుల్‌డోజర్ బాబా”గా ప్రసిద్ధి పొందిన నాయకుడికి ఓ చిన్నారి ప్రత్యేక బహుమతి అందించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముక్కుపచ్చలారని బాలిక ప్రేమతో ఒక చిన్న బుల్‌డోజర్ బొమ్మను బహుమతిగా అందించగా, బాబా సిగ్గు మొహంతో ఆ కానుకను స్వీకరించారు.ఈ ఘటనలో బాలిక అమాయకత్వం, బహుమతి వెనుక ఉన్న అభిమాన భావం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
