Cyber Attackను తిప్పికొట్టిన CBSE టెక్నికల్ టీమ్

న్యూ ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కి చెందిన వెరిఫికేషన్ మరియు రీ-ఎవల్యూషన్ పోర్టల్‌పై మంగళవారం మధ్యాహ్నం భారీ సైబర్ దాడి జరిగింది. దాదాపు 3.8 మిలియన్-ప్యాకెట్ల సామర్థ్యంతో జరిగిన ఈ ‘DoS’ (Denial-of-Service) దాడిని సీబీఎస్‌ఈ సాంకేతిక బృందం విజయవంతంగా తిప్పికొట్టింది. డిజిటల్ వ్యవస్థలపై వివాదాలు నడుస్తున్న వేళ ఈ దాడి జరిగింది. ఈ అంతరాయాన్ని అధిగమిస్తూనే, మంగళవారం రాత్రి 9:30 గంటల సమయానికి పోర్టల్ 56,000 కంటే ఎక్కువ దరఖాస్తులను విజయవంతంగా … Continue reading Cyber Attackను తిప్పికొట్టిన CBSE టెక్నికల్ టీమ్