CINEMA :విజయ్ దేవరకొండ “రెండు సినిమాలు ఒకేసారి షూట్:

November 27, 2025 5:59 PM

విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఓ చిన్న అప్‌డేట్‌ను షేర్ చేశారు. జీవితంలో తొలిసారి రెండు అత్యంత డిమాండింగ్ సినిమాలు ఒకేసారి షూట్ చేస్తున్నానని, అవి పూర్తిగా తన రోజులను ఆక్రమించుకున్నాయని ఆయన చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు షేర్ చేసిన విజయ్, పని ఎంత బిజీగా ఉన్నా, తనకు ఇష్టమైన కొన్ని విషయాలను మాత్రం మిస్ అవ్వలేదని చెప్పారు. కొత్త టెక్ గాడ్జెట్‌లు, తన కలెక్షన్‌లోకి చేరిన వింటేజ్ రోలెక్స్, అలాగే తన “ఆధ్యాత్మిక, హ్యాండ్సమ్ బాయ్” అయిన పెట్ స్టార్మ్ గురించి ప్రస్తావించారు.

విజయ్ ఇలా రాశారు:

“కొంత కాలమైంది… జీవితంలో తొలిసారి రెండు సినిమాలు ఒకేసారి షూట్ చేస్తున్నా. రెండూ చాలా డిమాండింగ్… నా జీవితాన్ని టైం ని తినేస్తున్నాయి . కానీ ఈ మధ్య నేను ఆస్వాదించిన కొన్ని క్షణాలు… కొంత కొత్త టెక్ తీసుకున్నా, నా ఫేవరెట్ వాచ్, ఈ అందమైన వింటేజ్ రోలెక్స్, నా ఆధ్యాత్మిక హ్యాండ్సమ్ బాయ్ స్టార్మ్… ఏ పూజా మిస్ అవ్వను, ట్రైనింగ్ మిస్ అవ్వను, నా ప్యాషన్ — కూల్ క్లోత్స్ డిజైన్ చెయ్యడం… త్వరలో ఈ యూనిఫార్మ్స్ డ్రాప్ చేస్తాను …”

Its been a while… Shooting 2 films parallely for the 1st time in my life.. both extremely demanding, they have taken up my life… But here are bits from my life recently, got myself some new tech that i am enjoying, my current favourite watch – a beautiful vintage Rolex, my spiritual handsome boy Storm… will not skip any pooja, train to always be prepared for war, my passion for making cool clothes – dropping these uniforms soon


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media