బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజును తన పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే సల్మాన్ ఖాన్ ప్రాణ స్నేహితుడు సంజయ్ దత్, మాజీ నటి సంగీతా బిజిలానీ మరియు ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరై సల్మాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

60 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మెగా స్టార్‌కు సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.
