మంగళగిరి, కానూరు వివాహ వేడుకల్లో CM చంద్రబాబు

March 6, 2026 10:23 AM

ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గురువారం ఉదయం పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. మంగళగిరిలోని CK Convention లో వీఆర్ శ్రీనివాస్ గారి కుమారుడి వివాహానికి హాజరై వధూవరులు వేంకటరామానుజ జశ్వంత్, తారక రస్యకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే కానూరులో తోటకూర వెంకట విజయ్ కుమార్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులు గోపీచంద్, మాల్వికకు దీవెనలు అందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media