కొత్త విప్ లకు బాధ్యతలు

March 20, 2026 2:40 PM

హైదరాబాద్ (బీఎన్ఎస్):
శాసనమండలి, శాసనసభలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్‌లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ , బల్మూరు వెంకట్ నర్సింగరావు , ఎమ్మెల్యేలు వేముల వీరేశం , యెన్నం శ్రీనివాస్ రెడ్డి , విజయ రమణారావు మర్యాద పూర్వకంగా కలవగా, ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media