నీట్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ దీక్ష

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదం, సీబీఎస్ఈ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ శనివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పార్టీ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి … Continue reading నీట్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ దీక్ష