డాక్టర్ చిట్టీ లేకుండా సిరప్‌లు ఇక లేవు
సిరప్‌ల విక్రయాలపై కేంద్రం కఠిన నిర్ణయం దగ్గు మందుల ఘటనల తర్వాత నిబంధనల కట్టుదిట్టం ఢిల్లీ: దేశవ్యాప్తంగా సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు సిరప్‌లతో పాటు అన్ని రకాల ఔషధ సిరప్‌లను ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయలేరు. ఫార్మసీల్లో సిరప్‌లు కొనాలంటే తప్పనిసరిగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (డాక్టర్) రాసిన చిట్టీ చూపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ రూల్స్-1945కు సవరణలు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జూన్ … Continue reading డాక్టర్ చిట్టీ లేకుండా సిరప్‌లు ఇక లేవు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed