ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 పాండమిక్ ఆరిజిన్స్పై మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్లో డిబేట్ స్టార్ట్ అయింది. మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీని టార్గెట్ చేస్తూ.. అమెరికా మాజీ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు.
వైరస్ వ్యాప్తికి మెయిన్ రీజన్ అని అనుమానిస్తున్న చైనాలోని ‘వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ (WIV) ల్యాబ్‌కు ఫౌచీ సీక్రెట్‌గా ఫండ్స్ ప్రొవైడ్ చేశారని, ఈ విషయాన్ని హైడ్ చేయడానికి US కాంగ్రెస్‌ను ఆయన మిస్లీడ్ చేశారని గబ్బార్డ్ అలిగేషన్స్ చేశారు.
సీక్రెట్ డాక్యుమెంట్స్ రిలీజ్..
తన పదవీకాలం ముగిసే లాస్ట్ డే రోజున.. “ఇంతకు ముందెన్నడూ బయటకు రాని” కొన్ని హైలీ క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను తులసి గబ్బార్డ్ పబ్లిక్ చేశారు. గబ్బార్డ్ ఆఫీస్ బయటపెట్టిన డాక్యుమెంట్స్‌లో ఇలా ఉంది.
దాదాపు 38 ఇయర్స్ పాటు NIAID సంస్థకు చీఫ్‌గా వర్క్ చేసిన ఫౌచీ, వూహాన్ ల్యాబ్‌లో బ్యాట్ (గబ్బిలం) కరోనా వైరస్‌లపై జరిగిన మోస్ట్ డేంజరస్ ‘గెయిన్-ఆఫ్-ఫంక్షన్’ రీసెర్చ్ కోసం అమెరికన్ టాక్స్ పేయర్స్ మనీని డైవర్ట్ చేశారు.
కోవిడ్ వైరస్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే ‘ల్యాబ్ లీక్ థియరీ’ని సప్రెస్ చేయడానికి ఫౌచీ ట్రై చేశారు. ఇది కేవలం యానిమల్స్ నుంచే నేచురల్‌గా స్ప్రెడ్ అయిందని వరల్డ్‌ని నమ్మించడానికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లపై ఆయన ప్రెజర్ తీసుకొచ్చారు.
US కాంగ్రెస్ హియరింగ్‌లో అబద్ధాలు ఆడారా?
2024 జూన్‌లో జరిగిన US కాంగ్రెస్ విచారణను ప్రస్తావిస్తూ గబ్బార్డ్ మరికొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టారు. పాండమిక్‌కి సంబంధించి FBI, CIA లాంటి టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో డిస్కస్ చేశారా అని క్వశ్చన్ చేసినప్పుడు, తనకు ఏమీ తెలియదని ఫౌచీ అబద్ధం చెప్పారు. ల్యాబ్ లీక్ వాదనను సపోర్ట్ చేసిన ఇంటెలిజెన్స్ అనలిస్టులను బెదిరించి, వారి కెరీర్స్‌ని డ్యామేజ్ చేశారనడానికి విజిల్‌బ్లోయర్స్ ఇచ్చిన సాక్ష్యాలే ప్రూఫ్. అని తులసి గబ్బార్డ్ అన్నారు.
ఏళ్ల తరబడి సాగిన అబద్ధాలు, ఆంక్షల తర్వాత అమెరికా పౌరులకు అసలు నిజాలు తెలుసుకునే రైట్ ఉంది. ఫౌచీ లాంటి సెల్ఫిష్ లీడర్స్ తమ మిస్టేక్స్‌ని కవర్ చేసుకోవడానికి ‘డీప్ స్టేట్ ప్లేబుక్’ యూజ్ చేశారు అని గబ్బార్డ్ ఫైర్ అయ్యారు.
తులసి గబ్బార్డ్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ మరియు చేసిన సీరియస్ అలిగేషన్స్‌పై డాక్టర్ ఆంథోనీ ఫౌచీ సైడ్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ రాలేదు. ఈ లేటెస్ట్ లీక్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో ఎలాంటి టర్న్స్ తీసుకుంటాయో చూడాలి.



