చెన్నైలో హాట్ క్లాష్: CSK vs GT – ఎవరిది పైచేయి?

April 26, 2026 10:49 AM

IPL 2026లో మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. రేపు (ఏప్రిల్ 26) మధ్యాహ్నం చెన్నైలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో Chennai Super Kings మరియు Gujarat Titans జట్లు తలపడనున్నాయి.

ఇరుజట్లు కూడా ఈ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో సీఎస్‌కేకు హోమ్ అడ్వాంటేజ్ కలిసివచ్చే అవకాశముంది.అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా సమతూకమైన బ్యాటింగ్, బౌలింగ్ లైన్‌ప్‌తో బలంగా ఉంది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media