నేరాలపై ఉక్కుపాదం.. బాధితులకు తక్షణ న్యాయం!

పెండింగ్ కేసుల క్లియరెన్స్‌కు సీపీ రమేశ్ డెడ్‌లైన్ మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం సైబరాబాద్ పోలీసుల దృష్టి నేర నియంత్రణపై సైబరాబాద్: నేరాల నియంత్రణ, బాధితులకు వేగంగా న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్ స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం సీపీ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల పనితీరును … Continue reading నేరాలపై ఉక్కుపాదం.. బాధితులకు తక్షణ న్యాయం!