ఐటీ కారిడార్‌లో వర్షాకాల సన్నద్ధతపై కీలక సమావేశం
ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు భారీ వర్షాల సమయంలో ఐటీ ఉద్యోగులకు కీలక సూచనలు హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో వర్షాకాలం నేపథ్యంలో ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC), ప్రముఖ ఐటీ సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. … Continue reading ఐటీ కారిడార్‌లో వర్షాకాల సన్నద్ధతపై కీలక సమావేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed