మహిళలు, చిన్నారుల భద్రతకు చర్యలు
వారం రోజుల్లో 27 మంది పట్టివేత.. 14 ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మహిళా, శిశు భద్రత విభాగం వెల్లడించింది. జూన్ 6 నుంచి 11 వరకు చేపట్టిన చర్యల్లో పలువురు నిందితులను పట్టుకోవడంతో పాటు బాధితులకు సహాయం అందించినట్లు తెలిపింది. షీ టీమ్స్ నిఘా ఈ కాలంలో సైబరాబాద్ షీ టీమ్స్ 101 డికాయ్ ఆపరేషన్లు నిర్వహించాయి. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర … Continue reading మహిళలు, చిన్నారుల భద్రతకు చర్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed