మానసిక స్థితి సరిగా లేదు.. గాయాలయ్యాయని సీసీటీవీ చూడగా!!

ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో మానసిక స్థితి సరిగా లేని ఒక వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగింది. నిందితుడు ఆమెను ఇటుకతో కొట్టి, లైంగిక దాడికి యత్నిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి విష్ణు అలియాస్ విక్కీ అనే 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో అతను తీవ్రమైన మత్తులో ఉన్నాడని, అతనికి డ్రగ్స్ అలవాటు ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురి సమీపంలో ఒక … Continue reading మానసిక స్థితి సరిగా లేదు.. గాయాలయ్యాయని సీసీటీవీ చూడగా!!