ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: యజమాని అరెస్ట్
21 మంది మృతితో కఠిన చర్యలు న్యూఢిల్లీ: ఢిల్లీలోని లెమన్ ట్రీ హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోవడంతో హోటల్ యజమాని లవకేష్ బజాజ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు అధికారులు పలు సంచలన విషయాలను గుర్తించారు. నిన్న హోటల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సమయంలో హోటల్‌లో ఉన్న పలువురు బయటకు రావడానికి ప్రయత్నించారు. … Continue reading ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: యజమాని అరెస్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed