దేవిక నంబర్‌-1.. మోహన్‌ నాయక్‌ నంబర్‌-2

ఎస్సీ అభ్యర్థుల దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలు హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, ఆదాయ వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం అభ్యర్థుల మధ్య ఆస్తుల పరంగా గణనీయమైన తేడా కనిపిస్తోంది. మహిళా అభ్యర్థి దేవికరాణి ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉండగా, మరో అభ్యర్థి మోహన్‌ నాయక్‌ అత్యధిక ఆస్తులు కలిగిన వారిలో రెండో స్థానంలో నిలిచారు. దేవికరాణి ఆస్తులు … Continue reading దేవిక నంబర్‌-1.. మోహన్‌ నాయక్‌ నంబర్‌-2