ధన్వంతరి ఫౌండేషన్ కేసు: రూ.516 కోట్ల మోసం..

450 ఎకరాల భూములు, వాణిజ్య ఆస్తుల గుర్తింపు వివరాలు ఇవ్వని డిపాజిటర్లకు పోలీసుల కీలక సూచన హైదరాబాద్: అధిక లాభాల పేరుతో వేలాది మందిని మోసం చేసిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ (డీఎఫ్‌ఐ) కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రూ.516 కోట్ల భారీ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2,000 మందికి పైగా పెట్టుబడిదారులు నష్టపోయినట్లు వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా నిందితులు కొనుగోలు చేసిన భారీ ఆస్తులను అధికారులు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ … Continue reading ధన్వంతరి ఫౌండేషన్ కేసు: రూ.516 కోట్ల మోసం..