చనిపోయాడని నమ్మించి నేరాలకు పాల్పడిన వాంటెడ్ నేరగాడు

పదేళ్లుగా మాయమై.. చివరకు కరీంనగర్ పోలీసులకు చిక్కిన ధూమ్ ఖలీద్ భార్య హత్యకు పథకం వేయడంతో బయటపడిన అసలు కథ కరీంనగర్: దాదాపు పదేళ్లుగా పోలీసులను మభ్యపెట్టి తప్పించుకుంటూ వచ్చిన మోస్ట్ వాంటెడ్ నేరగాడు మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ధూమ్ ఖలీద్ చివరకు పోలీసులకు చిక్కాడు. ఇది కూడా చదవండి సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు నమోదు అనేక రాష్ట్రాల్లో సంచరిస్తూ నేరాలకు పాల్పడిన ఈ నిందితుడిని కరీంనగర్ … Continue reading చనిపోయాడని నమ్మించి నేరాలకు పాల్పడిన వాంటెడ్ నేరగాడు