ఇరాన్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్
యూరప్‌లో త్వరలో సంతకాలు జరుగుతాయన్న అమెరికా అధ్యక్షుడు ఇరాన్ నుంచి మాత్రం ఇప్పటి వరకు లేని అధికాారిక ధృవీకరణ వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా ఇరాన్‌తో “గొప్ప ఒప్పందం” కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. రాబోయే కొద్ది రోజుల్లో యూరప్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాజా దాడులు చేపడతామని కొద్ది గంటల ముందే హెచ్చరించిన ట్రంప్, అనంతరం ఒప్పందం దిశగా పురోగతి కనిపిస్తోందని చెబుతూ ఆ … Continue reading ఇరాన్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed