డూప్లికేట్ నెంబర్ ప్లేట్లతో చలాన్లు జూబ్లీహిల్స్‌లో వ్యక్తి అరెస్ట్ video

April 13, 2026 11:59 AM

ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి డూప్లికేట్ నెంబర్ ప్లేట్లను ఉపయోగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్ ప్రాంతంలో మద్యం మత్తులో కారు నడుపుతున్న సమయంలో అతడిని పోలీసులు పట్టుకున్నారు. తన కారుకు నెంబర్ ప్లేట్ మార్చుకునే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.చలాన్లు తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా మోసం చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media