ఏనుగుల సంచారంతో మన్యం ప్రజల్లో ఆందోళన

సిబిలి పెద్దవలస, కాముడువలసలో మళ్లీ ప్రత్యక్షమైన గజరాజులు పంటలు, పామాయిల్ తోటల ధ్వంసంతో రైతుల ఆవేదన సాలూరు: మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం మరోసారి గ్రామస్తులను భయాందోళనలకు గురి చేస్తోంది. సాలూరు మండలంలోని సిబిలి పెద్దవలస, కాముడువలస గ్రామాల పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. రాత్రి వేళల్లో గ్రామాలకు సమీపంగా తిరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా గడుపుతున్నారు. గ్రామాల సమీపంలోని పామాయిల్ తోటల్లోకి ప్రవేశించిన ఏనుగులు పలు మొక్కలను ధ్వంసం చేశాయి. కొన్ని వ్యవసాయ మోటార్లను కూడా పగులగొట్టాయి. … Continue reading ఏనుగుల సంచారంతో మన్యం ప్రజల్లో ఆందోళన