రంగుల సందడిలో ప్రపంచకప్ ఆరంభం

షకీరా ప్రదర్శనతో అజ్టెకా స్టేడియంలో ఘన వేడుకలు దక్షిణాఫ్రికాపై 2-0తో మెక్సికో శుభారంభం మెక్సికో సిటీ: రంగురంగుల ప్రదర్శనలు, నృత్యాలు, ప్రపంచ ప్రఖ్యాత గాయని షకీరా ప్రత్యేక కార్యక్రమంతో 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు మెక్సికో సిటీలో ఘనంగా తెరలేచింది. 40 ఏళ్ల తర్వాత తమ దేశంలో ప్రపంచకప్ జరుగుతుండటంతో అభిమానుల్లో అపార ఉత్సాహం కనిపించింది. వేలాది మంది అభిమానులు చారిత్రక అజ్టెకా స్టేడియానికి తరలివచ్చి పండుగ వాతావరణం సృష్టించారు. అయితే స్టేడియం వెలుపల పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా … Continue reading రంగుల సందడిలో ప్రపంచకప్ ఆరంభం