T Jeevan Reddy కాంగ్రెస్ పార్టీలో తనకు కొనసాగడానికి అనుకూల పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు. సరైన సందర్భం వచ్చినప్పుడు భవిష్యత్ రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో స్పష్టత ఇస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
