గచ్చిబౌలిలో భూ వివాదం పేరిట అక్రమ సమావేశం.. 11 మంది అరెస్ట్
నానక్‌రామ్‌గూడలో గుమికూడిన వారిపై పోలీసుల చర్య భూ సెటిల్‌మెంట్ పేరుతో సమావేశం నిర్వహించినట్లు విచారణలో వెల్లడి హైదరాబాద్, జూన్ 9: గచ్చిబౌలి పరిధిలో భూ వివాదం పేరుతో చట్టవ్యతిరేకంగా సమావేశం నిర్వహించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో 10 నుంచి 15 మంది వ్యక్తులు ఒకేచోట గుమికూడి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల … Continue reading గచ్చిబౌలిలో భూ వివాదం పేరిట అక్రమ సమావేశం.. 11 మంది అరెస్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed