కాల్పుల విరమణ తర్వాతా గాజాలో మృతులు

గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత అక్టోబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి గాజా స్ట్రిప్‌లో 1,005 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ గాజాలో దాదాపు ప్రతిరోజూ వైమానిక దాడులు, షెల్లింగ్, సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా మధ్య గాజా ప్రాంతంలోని పట్టణాలు, శరణార్థి శిబిరాలు, గాజా సిటీలో జరిగిన డ్రోన్ దాడుల్లో తాజా మరణాలు నమోదయ్యాయి. … Continue reading కాల్పుల విరమణ తర్వాతా గాజాలో మృతులు