వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు

పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారుల దృష్టి బులియన్ మార్కెట్‌పై బంగారం, వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలుదారులకు ఊరట! హైదరాబాద్: గత ఏడాది అంతా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. దీంతో బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి కొంత ఊరట లభిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి ప్రారంభమైన ధరల పెరుగుదల ఏడాది చివరి వరకు కొనసాగింది. … Continue reading వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు